నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 4,
నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో వెలిసిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ
మల్లికార్జున స్వామి దేవాలయానికి మరికల్ కు చెందిన అడ్వకేట్ అయ్యప్ప ఆధ్వర్యంలో రూ, 25000 రూపాయలను వీరశైవ లింగాయత్ పట్టణ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ శ్రీ జగదీశ్వర్ వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ బసవరాజు తిప్పాయ, పోలోమోని రమేష్ గారు పాల్గొన్నారు.

