నేటి సాక్షి ఉమ్మడి వరంగల్(సందెల రాజు): హన్మకొండలో కిడ్నాప్ అయిన 3 సంవత్సరాల బాలుడిని తల్లి దండ్రులకు అప్పగించిన హన్మకొండ పోలీసులు. హనుమకొండ యాదవ నగర్ కు చెందిన దంపతులు రుద్రవేణి నరేష్ జ్యోతి యాదవ నగర్ లో నివాసం ఉంటున్నారు. వారి బాబు ఇంటి వద్ద ఆడుకుంటుండగా అబ్బా యి మేనమామ అయిన తాండ్ర ప్రశాంత్ అను వ్యక్తి మంథని ముత్తారంకు చెందిన వ్యక్తి బాబుని కిడ్నాప్ చేశాడు. ఇట్టి విషయంలో హనుమకొండ హెచ్ ఓ కేసు నమోదు చేసి బాలుని ఆచూకీ తెలుసుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.

