నేటి సాక్షి – మేడిపెల్లి దుమాల అనీల్ జూన్ 10
అంబేద్కర్ మాదిగ యువజన సంఘం
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం
కట్లకుంటలో అంబెడ్కర్ మాదిగ యువజన సంఘం
నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, అధ్యక్షులుగా కాశవత్తుల అంజయ్య
ఉపాధ్యక్షులుగా
నూతిపెల్లి సురేష్
ప్రధాన కార్యదర్శి మారంపల్లి అంజయ్య,
కోశాధికారి
మారంపెల్లి నరేష్,
కార్యవర్గ సభ్యులుగా
నూతిపెల్లి శంకరయ్య
మారంపల్లి అజయ్
నల్ల నరేష్
నూతి పల్లి జలంధర్, వీరిని మాజీ ఉపసర్పంచ్ నూతిపెల్లి శంకర్, మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో నూతన కార్యవర్గం ముందుకెళ్లాలని మాదిగ జాతి కోసం అహర్నిశలు కష్టపడాలని మాదిగ జాతి ముద్దుబిడ్డగా నా వంతు సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని మనసారా కోరుకుంటూ నూతన కార్యవర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

