Tuesday, January 20, 2026

ఎస్సై నరేశ్ రెడ్డి కి సన్మానం

నేటి సాక్షి, ఎస్సై నరేశ్ రెడ్డి కి సన్మానం,(బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండలానికి నూతనంగా వచ్చిన ఎస్సై జి. నరేందర్ రెడ్డిని బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మైసంపల్లి తిరుపతి ఆధ్వర్యంలో బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగిపల్లి శంకర్, వడ్లకొండ రాజు, కూన ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News