నేటి సాక్షి: గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండలానికి నూతనంగా వచ్చిన ఎస్సై జి. నరేందర్ రెడ్డి ని గన్నేరువరం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాదరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాత్రికేయ మిత్రులతో గురువారం రోజున మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుర్ర అంజయ్య గౌడ్,తేళ్ల రవీందర్, బోడ ప్రతాప్ రెడ్డి, బుర్ర కోటేష్ గౌడ్, బుర్ర రాజ్ కోటి గౌడ్, మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు…

