నేటి సాక్షి :నారాయణపేట, జూన్ 16, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని తీలేరు గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ దేవాలయం నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం నిర్మాణ పనులకు గాను దాతలు సహకరించాలని కోరుతున్నారు.

