నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 16, నారాయణపేట జిల్లాలోని మరికల్ రైతు వేదిక నందు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి అధ్యక్షతన 1031 రైతు వేదికలలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.అదే విధంగా వానాకాలం 2025-26 లో రైతు భరోసా పథకం కింద రైతు పెట్టుబడి కోసం నిధులు విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి మండల రెవిన్యూ అధికారి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు,ఆర్ ఐ ప్రజాప్రతినిధులు,పాత్రికేయులు,వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

