నేటి సాక్షి: ప్రతినిధి వనపర్తి జిల్లా :కేవలం ఏడాదిన్నర వ్యవధిలో 18 నెలల్లో ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల సంక్షేమానికి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి రికార్డు నెలకొల్పింది.దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత తక్కువ కాలంలో ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసిన దాఖలాలు లేవు.రాష్ట్ర బడ్జెట్లో అత్యధిక వాటాను రైతుల సంక్షేమం, రైతు కుటుంబాల అభ్యున్నతికి ఖర్చు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుఉంది.పంట రుణమాఫీ 5. 20,616 కోట్లు,రైతు భరోసా 5. 12, 682 కోట్లు,రైతు భరోసా వానాకాలం 5. 8675కోట్లు,వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 5. 16,691 కోట్లు,ధాన్యం కొనుగోళ్లు, సన్నాల బోనస్ 5. 43, 835కోట్లు,రైతు బీమా 5. 1, 455కోట్లు,పంటల బీమా 5. 1, 300 కోట్లు,మొత్తం 1,05,254 కోట్లు ఇది రైతు ప్రభుత్వం..

