ముఖ్యఅతిథిగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి నేటి సాక్షి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి ఉప్పల్ డివిజన్‌లోని లక్ష్మీనారాయణకాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా లూకాస్ మరోసారి ఎన్నికయ్యారు. దీంతో పాటు కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ఛైర్మన్‌గా మధుబాబు ఎన్నికయ్యారు. వీరిద్దరి ప్రమాణ స్వీకారానికి పరమేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కార్యక్రమంలో అధ్యక్షుడు పసల లూకాస్ , గౌరవ అధ్యక్షులు వెంకట్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, చీప్ అడ్వైజర్ నాగేశ్వరరావు , చైర్మన్ మధు బాబు , వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రవీందర్, ఉపాధ్యక్షుడు మదల్ వల్లి, సునీల్, అడ్వైజర్లు అశోక్ గౌడ్, నిరంజన్, శ్రీను, ఎస్.కె మదర్, సంజీవ యాదవ్, సంయుక్త కార్యదర్శి, భాస్కర్ దాస్, మురళి రెడ్డి, నరసింహ చారి, డీజే నాగేష్, చాంద్ భాష, ఆర్గనైజింగ్ సెక్రెటరీ, పూర్ణచంద్రారెడ్డి, బీ రఘు, బాలు, ఇస్మాయిల్, సతీష్, టెంపుల్ వైస్ చైర్మన్, నాగరాజు,పరమేష్, సుధాకర్, ట్రెజరర్ ఆర్టీసీ వేణు, లీగల్ అడ్వైజర్ సత్యనారాయణ, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఇతరులు పాల్గొన్నారు.

