Wednesday, January 21, 2026

జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ పాఠశాల ఆకస్మిక తనిఖీ

పేట జిల్లా డీఈవో

నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 19,

పేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో గురువారం జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ మరికల్ పాఠశాలను నారాయణపేట జిల్లా డి ఈ ఓ గోవిందరాజులు సందర్శించి 10 వ తరగతి విద్యార్ధినిలను ఉపయోగం గురించి అడిగి తెలుసుకున్నారు. మరియు వారికీ ప్రతి 15 రోజులకు ఒక్కసారి రివ్వు చేసి వారియొక్క సామర్థ్యాలను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని ప్రధానోపాధ్యాయలకు సూచించారు, అదేవిధంగా పుస్తకాల, డ్రెస్ల ల డిస్ట్రిబ్యూషన్, గురించి విద్యార్థును అడిగి తెలుసుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News