పర్యవేక్షణ చేయని ఇరిగేషన్
అధికారులు . నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 19,
జూరాల ప్రాజెక్టు ద్వారా కోల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగునీరు విడుదల చేశారు. జూరాల నుండి హోల్ సాగర్ కు వెళ్లే కాల్వ పనులు ఇరిగేషన్ అధికారులు సక్రమంగా పరిశీలన చేసిన దాఖలాలు లేవని రైతులు ఆరోపిస్తున్నారు. ఇట్టి కాల్వలలో చెట్లు చెదారం కంప చెట్లు మొలిసి మొలసిన వాటిని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. తనైనా హోల్సార్ ప్రాజెక్టు అధికారులు పర్యవేక్షణలో కాలువ పనులను పరిశీలించాలన్నారు. హోల్ సాగర్ కి వెళ్లే కాల్వలో గడ్డి పిచ్చిముక్కలు కంప తొలగించే కార్యక్రమాలను చేపట్టాలని రైతులు అధికారులను కోరుతున్నారు.

