నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 19,
నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో అమ్మవారి నూతన ఉన్న ప్రతిష్టాపన దేవాలయం నిర్మాణం కోసం మాజీ వైస్ ఎంపీపీ రూ, ఆర్థిక సహాయంగా విరాళాన్ని అందజేయడం జరిగింది. అదేవిధంగా ధన్వాడ మండల కేంద్రానికి చెందిన ప్రకాష్ రూ,1000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. కట్ట మైసమ్మ దేవాలయం నిర్మాణ పనులు గ్రామస్తుల ఆధ్వర్యంలో చిరుగా కొనసాగుతున్నాయి.

