నేటి సాక్షి మిర్యాలగూడ రూరల్ జూన్ 19:-
వేములపల్లి మోడల్ స్కూల్ లో
ఆరో తరగతి నుండి 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు గురువారం వేములపల్లి మండల విద్యాధికారి లక్ష్మణ్ నాయక్ చేతుల మీదుగా
ఉచిత పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ భూక్య లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు పట్ల అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం అందిస్తున్న వసతులను వివరిస్తూ
భవిష్యత్తు దిశా నిర్దేశం చేయడం జరిగింది
కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ దీన సుజాత
అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

