Wednesday, January 21, 2026

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 21,

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కేంద్రంలో శనివారం మహిళ పతాంజలి యోగ సమితి ఆధ్వర్యం లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి హాజరయ్యారు. యోగ ఆసనాలతో అందర్నీ ఆకట్టుకున్నారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు ప్రైవేటు పాఠశాలలలో అంతర్జాతీయ యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News