—– మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణా నాయక్, సిహెచ్.యాదయ్య
—- జాతీయ ఆహార భద్రత మిషన్ జొన్నల బ్యాగులోను రైతులకు అందజేసిన నాయకులు
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో..
మహేశ్వరం మార్కెట్ కమిటీ కార్యాలయము దగ్గర కందుకూరు మండల రైతులకు జొన్నలు బ్యాగ్స్ 4 కిలోల కిట్స్ అధిక నాణ్యత గల, జన్యుపరంగా స్వచ్ఛమైన విత్తనాలు,ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్, వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య, ఏడిఏ ఎం. సుధారాణి కందుకూరు మండల వ్యవసాయ అధికారి వై. లావణ్య ఏఈఓ శ్రీహరి,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ శివగల యాదయ్య, వెంకట్ రెడ్డి, అల్లే బిక్షపతి, ప్రశాంత్ కుమార్, సురేందర్, జావిద్, యుగేందర్ గౌడ్, పుష్ప దర్శన్, తదితరులు పాల్గొన్నారు