Sunday, March 15, 2026

తీలేర్ లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

నేటి సాక్షి, నారాయణపేట, జూలై 3,

నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలంలోని, తీలేరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమాన్ని గురువారం గురువారం నారాయణపేట జిల్లా డిసిసి అధ్యక్షులు కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి తీలేరు మాజీ సర్పంచ్ రేవతమ్మ ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ భదరప్ప , మాజీ వార్డు మెంబర్ ప్రభాకర్ , రామచంద్రయ్య , వెంకట్ రెడ్డి ,హన్మిరెడ్డి ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News