- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
సమాజ సేవతోనే గుర్తింపు లభిస్తుంది అని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లోని హాజీపూర కింగ్స్ గార్డెన్ లో కోరుట్ల సోషల్ సర్వీస్ సొసైటీ అధ్వర్యంలో నిర్వహించిన సామాజిక కార్యకర్తల సన్మానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో యువత సమాఖ్య సేవలో మందులలో ఉందని అన్ని వర్గాలకు చెందిన యువత కలిసిమెలిసి సమాజ సేవకు కలిసి కదలడం సంతోషమన్నారు.సామాజిక సేనతో వచ్చే మానసిక సంతృప్తి కి ఎదగలనారు .అన్ని మత గ్రంథాలు మానవత్వం చూపు రూ వర్గాలకు సేవ చేయాలని సూచించాయని గుర్తు చేశారు.కోరుట్ల సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహస్తున్న. ఈ కార్యక్రమం సమాజసేవకులకు నుంచి ఉత్సాహం అందిస్తుంది అన్నారు. రక్తదానం పేదలకు సాయంగా సలవరం ఆపద సమయంలో అండగా ఉండడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతూన్న సామాజిక సేవకులు రమ స్ఫూర్తిని అలాగే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో.మైనార్టీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అన్వర్ సిద్ధిక్,ఫ్రెండ్ లి ప్రెస్ క్లబ్ కోరుట్ల చిలువేరి లక్ష్మీరాజ్యం,ఇలియాజ్ ఖాన్, మసూద్ ఆలీ,కాంగ్రెస్ నాయకులు నయీమ్, టీఆర్ఎస్ నాయకులు ఫాహీమ్, కౌన్సిలర్ ఎండీ సజ్జు,నజీబుద్దిన్,మిర్జా ముక్రం,ఎండీ సుజాహిత్,కతి రాజు శంకర్,జకీర్ హుస్సేన్,ఖలీల్ పాషా,ఎండీ జమిల్,ఎండీ అతిక్, సోషల్ సర్వీస్ సొసైటీ నిర్వాహకులు అమీర్ ఖాన్, షాఖాన్. సోషల్ ఆక్టివిటీస్ బ్లడ్ డోనర్స్ తదితరులు పాల్గొన్నారు.





