కొమురం భీం జిల్లా//కెరమెరి మండలం అంతపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నారాయణగూడ గ్రామ శివారులో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో తనిఖీలు నిర్వహించి పంట పొలాల్లో పెంచుతున్న 50 గంజాయి మొక్కలను గుర్తించి కేసు నమోదు చేసిన పోలీసులు..లింగాపూర్ మండలంలో 30 గంజాయి మొక్కలు,,,





