Thursday, March 12, 2026

జగిత్యాల జిల్లా మిషన్ భగీరథ నూతన EE గా జానకి బాధ్యతలు

జగిత్యాల టౌన్ (నేటి సాక్షి)(పూరెళ్ల బాపు)(అక్టోబర్ 23):జగిత్యాల జిల్లా మిషన్ భగీరథ నూతన EE గా జానకి నియమితులాయారు. ఈ మేరకు సోమవారం మిషన్ భగీరథ కార్యాలయంలో ఈ ఈ గా ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆమెవెంట De జలందర్ రెడ్డి,Ae లు రాజశేఖర్,దీపక్ ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News