Monday, March 16, 2026

బిజెపి మండల్ ఉపాధ్యక్షునిగా.. అమీర్పేట యాదగిరి ముదిరాజ్* *పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన అమీర్పేట యాదగిరి ముదిరాజ్

(నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 14:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన అమీర్పేట యాదగిరి ముదిరాజ్.. బిజెపి మండల కమిటీలలో.. ఏకగ్రీవంగా మహేశ్వరం మండల వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది.. యాదగిరి ముదిరాజ్ మాట్లాడుతూ… బిజెపి పార్టీ బాధ్యతలు అప్ప చెప్పినందుకు గాను తప్పకుండా సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ.. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో.. బిజెపి పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని తెలియజేస్తూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో.. బిజెపి పార్టీ నుండే అధిక సంఖ్యలో అభ్యర్థులు గెలిచి.. ముందుకు వెళుతుందని.. తెలియజేస్తూ.. నాతో ఉన్న కార్యకర్తలను అభిమానులను బిజెపి నాయకులను.. ప్రతి ఒక్కరిని కలుపుకొని.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు *ఈ యొక్క బాధ్యతను అప్పజెప్పినందుకు మండల సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసిన యాదగిరి ముదిరాజ్*

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News