Thursday, March 12, 2026

గ్రేట్ ప్లేస్ టు వర్క్”గా అధికారిక గుర్తింపు పొందిన అపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కుత్బుల్లాపూర్

(నేటి సాక్షి)ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా 100% సబ్సిడీరీ సంస్థ అయిన అపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కు అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టత్మక గుర్తింపు అయిన “గ్రేట్ ప్లేస్ టు వర్క్”గా అధికారిక గుర్తింపు పొందినది. ఈ సందర్భంగా గడ్డపోతారం లో గల ఆపిటోరియా ఫార్మా యూనిట్ 2 లో ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు.ఉద్యోగుల సమిష్టి కృషికి నేడు గుర్తింపు ఆపిటోరియా యూనిట్ 2 ప్లాంట్ హెడ్ శరత్ సూరత్ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి సమిష్టి కృషివల్ల ఈ గుర్తింపు సాధ్యనైయ్యిందని ఆపిటోరియా యూనిట్ 2 ప్లాంట్ హెడ్ శరత్ సూరత్ అన్నారు.ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు మా సానుకూల, సమానత్వంతో కూడిన మరియు శక్తివంతమైన కార్యసంస్కృతిని పెంపొందించాలన్న అంకితభావానికి నిదర్శనం అని అన్నారు..ఈ మైలురాయిని సాధించిన మా అద్భుతమైన బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలతో ఈ విజయాన్ని ఆనందంగా ఈరోజు జరుపుకున్నామని ఆయన అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News