Monday, March 16, 2026

ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక

నేటి సాక్షి, ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలో ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా రామడుగు గంగారెడ్డి, అధ్యక్షుడిగా మానుపాటి సాయిలు, ఉపాధ్యక్షుడిగా ఐలవేని శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా బల్ల శ్రీనివాస్, కోశాధికారిగా అనపురం వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా ఎత్తరి రమేష్, బుగ్గ శంకర్, అనపురం సందీప్, సామంతుల స్వామి, ఉత్తెం కుమార్, ముఖ్య సలహాదారుగా జంగిలి కిషోర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన కార్యవర్గానికి యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News