Thursday, March 12, 2026

విజయవాడ లో సౌత్ ఇండియా ఓబీసీ కార్యవర్గ ఎన్నిక: అధ్యక్షులు శ్రీనివాసులు

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*తిరుపతి*విజయవాడలో ఈ నెల 12వ తేదీ జరిగిన సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని కార్యవర్గ ఎన్నిక జరిగిందని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జబ్బల శ్రీనివాసులు తెలిపారు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నిక లో భాగంగా సౌత్ ఇండియా ఓబీసీ అధ్యక్షులుగా జబ్బల శ్రీనివాసులు ,గౌరవ అధ్యక్షుడుగా తట్టి అర్జున్ రావు గౌరవ సలహాదారుగా నమ్మే అప్పారావు యాదవ్ లతోపాటు 17 మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని నూతన అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు తెలిపారు సౌత్ ఇండియా ఓబిసి కార్యవర్గానికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News