Friday, March 13, 2026

నేడు గన్నేరువరం మండలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి పర్యటన

నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* నేడు గన్నేరువరం మండలంలో మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పర్యటించనున్నారని గన్నేరువరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12:00 గంటలకుగన్నేరువరం మండలానికి చేరుకుని గుండ్లపల్లి X రోడ్డులో నూతన ఆర్చ్ నిర్మాణ కార్యక్రమ ప్రారంభంచీమలకుంటపల్లి, జంగపల్లి, హనుమజీపల్లి, గన్నేరువరం, మాదాపూర్ గ్రామాలలోవరిధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభిస్తారుమధ్యాహ్నం 3:00 గంటలకుగన్నేరువరం మండలంలోని లబ్ధిదారులకురైతు వేదిక వద్ద సీఎంఆర్ఎఫ్ -20 & కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.ఈ కార్యక్రమం లో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి తెలిపారు .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News