నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………….ఈరోజు జగిత్యాల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపుమేరకు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగింది జగిత్యాల పట్టణంలో బీసీ నాయకులు తమకు రావలసిన హక్కులని రావాలని రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్లు పాస్ చేసింది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 9 షెడ్యూల్లో పొందుపరిచి బిల్లుని ఆమోదించాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు మరియు ఈనెల18 తారీకు నాడు రాష్ట్ర బంద్ పిలుపునిచ్చారు ఇట్టి రాష్ట్ర బంద్ పిలుపులు జగిత్యాల పట్టణ వ్యాపారస్తులు మరియు సినిమా ధియేటర్లు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాలు మరియు మార్కెట్ తెరవకూడదని బంధు పిలుపుని ప్రజలందరూ విజయవంతం చేయాలని బీసీ నాయకులు పిలుపునిచ్చారు.




