Friday, March 13, 2026

తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

నేటి సాక్షి నారాయణపేట, అక్టోబర్ 17,నారాయణపేటజిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో శుక్రవారం తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాడి జరిగిన సంఘటనకు నిరసనగా మాన్ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేయడమైనది అందులో భాగంగా ధన్వాడ మండల కేంద్రంలో తాసిల్దార్ గారికి వినత్పత్రం అందజేయడం జరిగినది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయిపై దాడిని ఖండిస్తూ దాడి చేసిన దుండగులు వెంటనే అరెస్టు చేయాలి వారిపై ఢిల్లీ ప్రభుత్వం కఠినంగా చర్య తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకుస్తమాధిగారి ఆదేశాల మేరకు ఈరోజు తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి నారాయణపేట జిల్లా అధ్యక్షుడు గుడిసె వెంకటయ్య వారితో పాటు ధన్వాడ మండల ఎంఆర్పిఎస్ నాయకులు ఊసు తిమ్మయ్య ఎమ్మార్పీఎస్ నాయకులు చింతలపూడి నరసింహులు జంగిడి ఆంజనేయులు బిఎస్పి నాయకులు గుర్రం రాజు జడల రాజు శ్రీనివాసులు సురేష్ భరత్ వెంకటేశు బాలు తిప్పన్న జడల శ్రీనివాసులు, మహేష్, కడప అన్న తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News