Friday, March 13, 2026

మున్సిపల్ కమీషనర్ కి వినతిపత్రం అందచేసిన బీజేపీ నాయకులు*

నేటి సాక్షి (జిన్నారం)బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో బీహార్,ఒడిస్సా, ఇతర ఉత్తర భారతదేశ ప్రాంత ప్రజలు ఎంతో పవిత్రంగా జరిపే చట్ పూజకి కావాల్సిన ఏర్పాట్లు చేయవలసిందిగా బొల్లారం మున్సిపల్ కమీషనర్ కి వినతిపత్రం. ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ బి.జె. పి.అధ్యక్షుడు ఆనంద్ కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ చారి, అఖిల్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News