నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 20,పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా కేసరి కళావేదిక నాగర్ కర్నూల్ వారు నిర్వహించిన ఉమ్మడి పాలమూరు జిల్లా పద్య పఠన పోటీలలలో భాగంగా నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డ శ్రీ శివపార్వతి కళానాట్యమండలి సభ్యుడు ప్రథమ బహుమతి పొందిన కుంటకొమ్ము మురళి గారికి జిల్లా రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు డా చక్రధర్ గారు మరియు యస్ తిరుపతయ్య హర్మోనిస్టు మరియు జిల్లా రంగస్థల కళాకారులు సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.





