నేటి సాక్షి,నారాయణపేట అక్టోబర్ 21,నారాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు,ప్రజా ప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు,వార్డు అధ్యక్షులకు, మహిళా,యూత్, బీసీ, యస్సి,ఎస్టీ,మైనార్టీ నాయకులకు అందరికీ నమస్కారం.అందరికి తెలియచేయునది ఏమనగా :22న బుధవారం రోజునా మన గౌరవ ఎమ్మెల్యే డా.చిట్టెం.పర్ణిక రెడ్డి గారు ఉదయం 11.00 గంటలకు నారాయణపేట పట్టణంలొని కొండారెడ్డి పల్లి చెరువులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలు వదిలే కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ సలీం ఒక ప్రకటనలో తెలిపారు. పాల్గొంటారు. అనంతరం 12.30 ని.లకు ఆర్డివో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరియు సీఎంరిలీఫ్ ఫండ్ చెక్ లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.కావున ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరనైనది.





