( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 21:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు తండ్రి *శ్రీ అందెల ఆగమయ్య* పార్థివ దేహానికి *చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్* , భారతీయ జనతా పార్టీ *ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పైడి రాకేష్ రెడ్డి* , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *వీరేందర్ గౌడ్*, మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం, మాజీ రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు..హాజరై పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు శ్రీరాములు గారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.





