( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 21)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలోని కోలన్ గూడా గ్రామంలో.. సత్యనారాయణ స్వామి కథను.. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బండ హైమావతి రాజు, మరియు బండ గౌతమి మల్లేష్ లు ఘనంగా నిర్వహించడం జరిగింది సత్యనారాయణ కథ చాలా పవిత్రంగా భావించి కోరిన కోరికలు నెరవేరుతాయి అంటూ బండ రాజు తెలియజేస్తూ గ్రామ ప్రజలందరి పైన సత్యనారాయణ స్వామి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని గ్రామస్తుల అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ యొక్క సత్యనారాయణ స్వామి కథలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు





