నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 22,నారాయణపేట జిల్లాలోని మక్తల్ మం, పసపుల గ్రామాం దగ్గర లో అనాకూలం గోకులం-గోశాల జరిగిన గోపూజా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మక్తల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు “శ్రీ”చిట్టెం రాంమోహన్ రెడ్డి”* గారు మరియు మక్తల్ బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎ.మహిపాల్ రెడ్డి, మక్తల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.నర్శింహా గౌడ్, మక్తల్ టిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు జె.చిన్నహన్మంతు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజుల ఆశిరెడ్డి,మారుతి గౌడ్,.నాయుడు,జుట్ల.సాగర్, మరియు తదితరులు పాల్గొన్నారు.





