Saturday, March 14, 2026

గాడిద కిశోర్ కి చావు డబ్బు కొట్టి నిరసన వ్యక్తం చేసిన మాదిగ సంఘ నాయకులు*

నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )గొల్లపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన గాధరి కిషోర్ దిష్టిబొమ్మను డప్పులతో ఉరేగించి, దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాదిగ సంఘం నాయకులు మాట్లాడుతూ పదేళ్లు అధికారులంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం సంక నాకుంటు దోపిడీకి పాల్పడిన నీకు మా లక్ష్మణ్ కుమార్ ని విమర్శలు చేసి అర్హత లేదు, హరీష్ రావు బూట్లు నాకుతూ ప్రెస్ మీట్ లు పెట్టడం మానుకో లేదంటే దేహ శుద్ధి చేస్తామని హెచ్చరిస్తున్నాం, బెసేరుతుగా లక్ష్మణ్ కుమార్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చెయ్యడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చెవులమద్ది హనుమాండ్లు, చిర్రా గంగాధర్, చిర్ర దిలీప్, ములకల శ్రీనివాస్,చెవులమద్ది రమేష్ తడగొండ విజయ్, మారంపల్లి అర్జున్, తూర్పాటి అంజి, చెమలమద్ది విక్రం, తాండ్ర రాజయ్య, చెవులమద్ది వినోద్, మద్దూర్ నవీన్, బాలే తిరుపతి, బెక్కం గంగారం, సుద్దాల శేఖర్, లింగంపల్లి పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News