నేటి సాక్షి చిలుకూరు .. మండలం. . *చిలుకూరు మండల నిరుద్యోగ. యువతకు శుభవార్త*. *రేపు అక్టోబర్ _25 శనివారం రోజున హుజూర్ నగర్ లో మన భారీనీటి పారుదల శాఖ మాత్యులు నలమాద.ఉత్తమ్ కుమార్ రెడ్డి. చేపట్టిన మెగా జాం మేళ ను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు . ఈ జాబ్ మేళాకు 150 కంపెనీలు. హాజరవుతున్న సందర్భంలో. అర్హత కలిగిన. నిరుద్యోగ యువత. పదో తరగతి.. నుండి పీజీ .వరకు. చదువుకున్న విద్యార్థులు అందరూ హాజరై ఈ యొక్క అవకాశాన్ని మన కోదాడ నియోజకవర్గ.. నిరుద్యోగ యువతి యువకులు పాల్గొని మీ అర్హతకు తగ్గ ఉద్యోగం పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులందరికీ .ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించడం జరిగింది. అని తెలియజేస్తున్నాను…కాంగ్రెస్ పార్టీ నాయకులు *గుండు వెంకటేశ్వర్లు చిలుకూరు





