Saturday, March 14, 2026

ధన్వాడ పెద్ద చెరువులో చేప పిల్లల విడుదల.

నేటి సాక్షి, నారాయణపేట, అక్టోబర్ 24, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో నీరటి నర్సిములు నాయుడు ముదిరాజ్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ధన్వాడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో రెండు లక్షల 18 వేల చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది.చిట్టెం మాధవరెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికా రెడ్డి గారి వ్యక్తిగత సహాయకులు, సదాశివరెడ్డి నారాయణపేట మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ఆళ్లగడ్డ కాంత్ కుమార్ జిల్లా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు మరియు బ్రహ్మానందం ధన్వాడ మండల ప్రత్యేక అధికారి గార్ల చేతులమీదుగా చేప పిల్లలను చెరువులో వదలడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్ సింధుజ తాసిల్దార్ ధన్వాడ గారు, వెంకటేశ్వర్ రెడ్డి ఎంపీడీవో ధన్వాడ గారు జట్రం లక్ష్మయ్య గౌడ్ నారాయణపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్, వర్ధన్ ఫీల్డ్ ఆఫీసర్, అనిల్ కుమార్ ఫీల్డ్ ఆఫీసర్, గుండ్లకుంట నర్సింలు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కార్యదర్శి ధన్వాడ, శ్రీనివాసరావు సెక్రటరీ ధన్వాడ, సంద లక్ష్మయ్య, సంద బాల్ రాజు, గువ్వలపల్లి వెంకట రాములు, టప్ప భాస్కర్, నీరటి అశోక్ కుమార్ నీరటి బాబా , ఎద్దుల రాఘవేందర్ పటేల్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News