Saturday, March 14, 2026

మంత్రి నాదెండ్లను కలిసిన పుంగనూరు జనసేన నాయకులు.

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి అక్టోబర్ 24రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను పుంగనూరు జనసేన పార్టీ నాయకులు కలిశారుమూడు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుంగనూరు నియోజకవర్గం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని అదేవిధంగా పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి కృషి చేయాలని నాయకులను ఆదేశించినట్లు వారు వివరించారు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కోలా సోమశేఖర్, పుంగనూరు జనసేన పార్టీ ఇంచార్జ్ సిరువేలు చిన్న రాయల్, పిఎస్సి చైర్మన్ రమణ రాయల్, టౌన్ అధ్యక్షులు నరేష్ రాయల్ ఎన్ఆర్ఐ వింగ్ కుమార్ రాయల్ రూరల్ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం సోమల మండల అధ్యక్షులు భూషణ్ రాయల్ చౌడేపల్లి మండల నాయకులు గందోడి చరణ్ రాయల్ పులిచర్ల మండల దీప మోహన్ మునికృష్ణ, కదిరిప్ప, అంజి నవీన్ రాయల్ హేమంత్ రాయల్ ఏఎంసీ డైరెక్టర్లు మురళి, రెడ్డి శివ, కలిసి దుశ్శాలువతో సత్కరించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News