Saturday, March 14, 2026

*మాకు న్యాయం చేయండి సార్ సరస్వతిగూడా గ్రామస్తులు**సరస్వతిగూడ భూ సమస్యలపై కేఎల్ఆర్ తో భేటీ* *

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 24:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని సరస్వతిగూడలో నెలకొన్న భూ సమస్యలు తీర్చాలని ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు.తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన్ను కలిసి భూములపై ఉన్న వివాదాలను వివరించారు.ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వ అధికారులతో రీ – సర్వే చేయించి ఇరువర్గాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు కేఎల్ఆర్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News