Saturday, March 14, 2026

ధన్వాడలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ పేట ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి….

నేటి సాక్షి నారాయణపేట, అక్టోబర్ 25,నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు సీఎంర్ఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే డా,, చిట్టెం పర్ణిక రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిట్టెం మాధవరెడ్డి, ధన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావాలి నరహరి, తన్వాడ సింగల్ విండో అధ్యక్షులు వెంకటరామరెడ్డి, మండల నాయకులు నాగేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News