Saturday, March 14, 2026

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

నేటి సాక్షి, నారాయణపేట అక్టోబర్ 25,పేట నియోజకవర్గం లోని ధన్వాడ,దామరగిద్ద మండల కేంద్రంలో పి ఎ సి ఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.. చిట్టెం పర్ణిక రెడ్డి, ధన్వాడ మండల సింగల్ విండో చైర్మన్ వెంకటరామరెడ్డి, చిట్టెం మాధవరెడ్డి, ధన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావలి నరహరి, సంబంధిత శాఖ అధికారులు,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News