Saturday, March 14, 2026

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి బండి సంజయ్ ని ఆహ్వానించిన ఆలయ కమిటీ.

నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో నిర్మాణం పూర్తి అయినా శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో ఈనెల 31వ తేదీన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను ఆలయ కమిటీ సభ్యులు సోమవారం నాడు కరీంనగర్లో ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు ఆహ్వానించిన వారిలో బేతల్లి రాజేందర్ రెడ్డి వంగల నరసింహారెడ్డి కాల్వ కొమురయ్య చింతల పరశురాములు తదితరులు ఉన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News