Sunday, March 15, 2026

డయల్ యువర్ నారాయణపేట జిల్లా ఎస్సీ కార్యక్రమంకాంటాక్ట్ నంబర్ 0850 6281182నవంబర్ 03వ తేదీ 11:00 to 12:00 వరకు….

నేటి సాక్షి, నారాయణపేట అక్టోబర్ 29,నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి “డయల్ యువర్ ఎస్పీ” కార్యక్రమం నవంబర్ 3వ తేదీన ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించబడుతుంది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ గారు IPS గారు*స్వయంగా ప్రజల ఫిర్యాదులు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించి తక్షణ పరిష్కార మార్గాలను సూచిస్తారు.జిల్లా ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎస్పీ గారితో పంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఎస్పీ గారు తెలిపారు. తేదీ: 03-11-2025సమయం: ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకుఫోన్ నంబర్: 📞 0850 6281182ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News