నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి మండలంలోని కాగతి పంచాయతీ మర్రిమాకులపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి 2003/04 పూర్వపు విద్యార్థులు రేకుల షెడ్డును ఏర్పాటు చేశారు ఈ క్రమంలో గురువారం ప్రారంభించారు ఉన్నత పాఠశాల పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలకు రూ లక్షల విలువ చేయు షెడ్డును ఏర్పాటు చేశారు ఎంఈఓ లు కేశవరెడ్డి తిరుమలమ్మలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీమోహన్ సి ఆర్ సి ప్రధానోపాధ్యాయుడు నాదముని నాయుడు ఉపాధ్యాయులు 2003/04 పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు





