నేటి సాక్షి కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి అక్టోబర్ 30భీమిని. మండలం చిన్న తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సోమిశెట్టి రాజయ్య మరియు కన్నెపల్లి మండలం మాడవెల్లి గ్రామానికి చెందిన దాసరి రాజు ప్రైవేటు ఆసుపత్రిల్లో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి ధరఖాస్తు చేసుకోగా వారికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి నర్సింగ్ రావు, రామన్న, తిరుపతి, మల్లేష్, గంగారాం, భూమన్న, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





