నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం గోపిశేట్టి పల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు లక్ష్మయ్య పెద్ద కుమారుడు లాలూ ప్రసాద్ వివాహ మహోత్సవానికి మాజీ ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి హాజరై నూతన వధూవరులు ఆశీర్వదించారు. జీవితాంతం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమానికి పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





