Sunday, March 15, 2026

చిలుకూరు పోలీసువారి ఆధ్వర్యంలో సమైక్యత ర్యాలీ..

నేటి సాక్షి. చిలుకూరు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా చిలుకూరు మండల కేంద్రంలో ర్యాలీకి ముఖ్య అతిథులుగా వచ్చిన .ఎమ్మార్వో. ధ్రువ కుమార్ ర్యాలీని ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో. ఎంపీడీవో గిరిబాబు ఎస్ఐ సురేష్ రెడ్డి. సిబ్బందితోపాటు వివిధ గ్రామాల విద్యార్థులు గ్రామ పెద్దలు నాయకులు అందరూ పాల్గొని ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News