Sunday, March 15, 2026

లంచాలు ఇచ్చుకో -అదనపు అంతస్థులు వేసుకో..

( నేటి సాక్షి) ప్రతినిధి. (శివకుమార్ ) అక్టోబర్ 31:రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట్ మండలం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోకి వచ్చే హరితవనం కాలనీలో అక్రమ అదనపు అంతస్థుల దర్జాగా నిర్మిస్తున్న ఓ బిల్డర్.దీనికి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం నుండి అనుమతులున్నాయని సదరు వ్యక్తి చెప్పడం విస్మయానికి గురిచేస్తుంది.అధికారులను మచ్చిక చేసుకుని అక్రమ అదనపు అంతస్థులను యాదేచ్చగా నిర్మిస్తున్నారు.లంచాల ఉభిలో చుక్కుని అదనపు అంతస్థులు నిర్మించు కునేందుకు జోనల్ అధికారులు సంపూర్ణ మద్దతుగా ఇస్తున్నారని బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికి ఇప్పటికైనా ఈ అదనపు అంతస్తులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకొవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News