Sunday, March 15, 2026

*ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన – ఎం ఎల్ ఏ డాక్టర్ సంజయ్ కుమార్*————————————–జగిత్యాల టౌన్ -..

నేటి సాక్షి(పూరెళ్ల బాపు),………………………………..విప్లవాత్మక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారి చిత్ర పటానికి పూలు సమర్పించి ఘన నివాళులు అర్పించి,భారతదేశాన్ని ఏకతాటిపైన నిలిపిన ధీశాలి, మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలు సమర్పించి ఘన నివాళులు అర్పించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్.ఈ కార్యక్రమంలో నాయకులు గిరి నాగభూషణం, కోల శ్రీనివాస్, రవీందర్ రావు,ఏనుగు మల్లారెడ్డి, నక్కల రవీందర్ రెడ్డి ,రాజిరెడ్డి ,శేఖర్ గౌడ్ ,చెట్పల్లి సుధాకర్, రామ్మోహన్ రావు, శ్రీనివాస్ రెడ్డి ,మహేశ్వర రావు, ముత్తన్న, మల్లన్న, గంగారెడ్డి, కత్రోజ్ గిరి,రంగు మహేష్, రాజేశ్వర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, బోనగిరి నారాయణ,చాంద్ పాషా, సత్తన్న, ఫిరోజ్ ,స్వామి,రాజు, క్రాంతి,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News