నేటి సాక్షి ఉప్పల్ అక్టోబర్ 31పి డి ఎస్ యు తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు అక్టోబర్ 28 29 30 తేదీలలో వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగినవి ఈ రాష్ట్ర మహాసభలలోపి డి ఎస్ యు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కందుకూరి గణేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గణేష్ మాట్లాడుతూ శాస్త్రీయ విద్య సాధన కోసం పోరాటం చేస్తారని సమ సమాజం కోసం దోపిడి పీడన అనిచివేత లేని మహోన్నత విలువలు కలిగిన సమాజం కావాలని కులమత బేధాలు లేకుండా అందరికీ సమానమైన విద్య అందే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్లు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు





