నేటి సాక్షి ( భూమయ్య)వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొల్చారంలో నిర్వహించినట్లు కొల్చారం ఎస్సై అహ్మద్ మోహినుద్దీన్ తెలిపారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో శుక్రవారం పోలీస్ శాఖ అధ్వర్యంలో 2కేరన్ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ గుండా వరిగుంతం రోడ్ వరకు 2 కీరన్ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు.సందర్భంగా అహ్మద్ మొయిద్దీన్ సర్దార్ మాట్లాడుతూ…టుకెరన్ యువతలో దేశభక్తి 2కేరన్ సమైక్యత స్పూర్తి నింపుతుందన్నారు. ఈ సందర్భంగా విజేతలకు ఈ సీనియర్ సిటిజెన్లు సంజీవరావు శేఖర్ ఆయా మెడల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణ రాజ్, ఏఎస్ఐఐ లక్ష్మీరెడ్డి పోలీస్ సిబ్బంది సుధాకర్, అశోక్ జోగయ్యగ్రామాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు యువకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.





