నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):చందుర్తి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు మొకీలే విజేందర్ ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.శుక్రవారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా ఆపరేషన్ సింధూరం గురించి వల్గర్ గా మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి అనే స్థాయి మరిచి తన నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఆ స్థాయికి తగదు కాంగ్రెస్ పార్టీ అంటేనే భారతదేశానికీ వ్యతిరేక పార్టీ పాకిస్తాన్ కు అనుకూల పార్టీగా రేవంత్ రెడ్డి మాటలున్నాయి ఇకనైనా ముఖ్యమంత్రి స్థాయి మాటలు ముఖ్యమంత్రి తగ్గట్టుగానే ఉండాలి తప్ప చిన్న స్థాయిగా మాట్లాడి ఆ ముఖ్యమంత్రి గారికి ఉన్న విలువ తీసుకోవడం తగదు ఎలక్షన్ టైం లోరాజకీయలు చేయండి అంతేగాని ఇలా భారతీయ జనతా పార్టీని బద్నామ్ చేయడానికి మన దేశానికి సంబంధించిన విషయం కించపరిచే విధంగా మాట్లాడడం ఈ కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా వుంది ఎలక్షన్లో భాగంగా మీ లబ్ధి కోసం ఇలా నోటికొచ్చిన మాట్లాడడం ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు కాంగ్రెస్ పార్టీకి ప్రజల బుద్ధి చెప్తారు అని ప్రజలు అన్ని గమనిస్తున్నారు రేపు జూబ్లీహిల్స్ లో గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఒక అక్కాస్తో ఇలాంటి వాక్యాలు జరుగుతుంది ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి ఇలా మాట్లాడడం రేవంత్ రెడ్డి కీ తగదు రేపటి రోజున గెలిచే పార్టీ జూబ్లీహిల్స్ భారతీయ జనతా పార్టీ ఇలాంటి వాక్యాలు మరలా చేసిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కంకణం కట్టుకుని ఉన్నాడు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇకనైనా మీ మాటలు అట్టిబట్టి మీ పని మీరు చేసుకొంర్రి పార్టీని బధనం చేసే విధంగా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని మండల పార్టీ అధ్యక్షులు అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ పొంచెట్టి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శి పేరుక గంగరాజు యువ మోర్చా మండల అధ్యక్షుడు మోత్కుపల్లి రాజశేఖర్ , కిసాన్ మోర్చా మండలం అధ్యక్షుడు చింతకుంట సాగర్ సీనియర్ నాయకులు చినుముల హనుమయ్య చారి మట్కా మల్లేశం బందెల వెంకటేష్ బోరగాయ తిరుపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





